August 28, 2021

ఉన్నత విద్య వెలవెల

విశ్వవిద్యాలయాలు విజ్ఞానకేంద్రాలు. జ్ఞానకిరణాలు ప్రసరించే వెలుగుదివ్వెలు. మేథోసంపత్తి నిలయాలు. ఉన్నతవిద్యకు చెరగని చిరునామాగా మారాల్సిన విశ్వ విద్యాలయాలకి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అధ్యాపకుల కొరత, మౌలికవసతుల లేమి వేధిస్తున్నాయి. ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారాయి. ప్రపంచంలో […]