August 29, 2021

ముళ్ళబాటలో….

(“హాస్టల్ బాత్రూమ్ లో పదవతరగతి విద్యార్థిని ప్రసవం” అన్న వార్తను చదివాక) స్కూల్ ఫైనల్ వయసులోనే ప్రేమించుకోవడాలు, ఐక్యమవడాలు అవసరమా చెల్లీ! ఊహల పల్లకీలో ఊరేగే వయసే  కాని, చేదు వాస్తవాల ముళ్ళబాటలో అడుగుపెట్టకూడదు కదా!  […]