ఎస్ఐ.ఓ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం

జవాబుదారీతనం
August 29, 2021
మారుతున్న ప్రజాస్వామ్య ముఖచిత్రం
August 29, 2021

ఎస్.ఐ.ఓ. రాష్ట్ర స్థాయిలో ప్రాథమిక పాఠశాలలోపలు ఆటపోటీలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. దీని భాగంగా ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు పలు ప్రాంతాల్లో నివేదికలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారిని ఎస్ఐఓ తరపు నుండి బహుతులు అందించారు. ఇందులో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, వకృత్వం, ఫోటోగ్రఫీ, డ్రాయింగ్ తదితర పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. అంతేకాకుండా విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని మరింత ప్రతిభను కనబరిచారు. అంతేకాకుండా విద్యార్థులలో మంచి స్పందన లభించటం వల్ల ఈ కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో సంస్థ ముందుకు తీసుకెళ్ళింది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠ శాలల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు సంస్థ స్థానిక సభ్యులు భాగస్వాములయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *